
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కమ్మేస్తుంది. శుక్రవారం ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 329 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6526కు చేరింది. ఇందులో 3352మంది కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 198కి చేరింది.