
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1509కి చేరుకుంది. శనివారం రాష్ట్రంలో మరో 55 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 504ఆక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. శనివారం నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కేసులు నమోదు కాగా మిగిలినవి వలస కూలీల కేసులు. శనివారం మరో 12మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 971 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ మహమ్మారి కారణంగా తెలంగాణలో 34 మంది మృతిచెందారు.
హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. శనివారం నమోదైన కేసుల్లో గ్రేటర్
istanagaming tergacor adalah situs penyedia game live casino online berbayar yang di gunakan untuk mendapatkan sejumblah uang dari beberapa kemenangan
Nice website and article