
హైదరాబాద్ : తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 1వెయ్యి మార్కును దాటింది. ఆదివారం కొత్తగా 11 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 660 ఆక్టివ్ కేసులు ఉండగా, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం కోలుకున్న మరో 9మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 316కు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో కరోనా కారణంగా 25 మంది మృతి చెందారు.
Dear immortals, I need some wow gold inspiration to create.
Maecenas eu magna at risus porta facilisis. Pellentesque magna lacus, luctus eleifend justo ut, porta mollis quam. Vestibulum quis congue est, non sodales ligula
Dear immortals, I need some wow gold inspiration to create.
Welcome to contact a professional Deodorant Antiperspirant Spray factory.