
శేరిలింగంపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కోమిరిశెట్టి సాయిబాబా శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహేందర్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్ సాయిబాబా ఎమ్మెల్సీగా గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కోసం మంత్రిగా మహేందర్ రెడ్డి అందించిన సహకారం ఎనలేనిదని, ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని సాయిబాబా తెలిపారు. వార్డు సభ్యులు అంజమ్మ,ఇందిరా ఏరియా కమిటీ సభ్యులు రాజు ముదిరాజ్, నాయకులు అశోక్, రమేష్ గౌడ్, లక్ష్మీ, ఆశ, వెంకటేష్, గిరి, రమేష్, శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Zilyonerbet online bahis sitesine ücretsiz üye olmak için Zilyonerbet giriş kısmına tıklayın. Canlı destek hattı ve güvenilir ödeme yöntemleriyle kesintisiz bahis oynama keyfini elde edin.
ラブドール 新しいパターンとセックスドール業界の最終的な運命を調べる