
సైబరాబాద్ : చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. లింగంపల్లి ఓల్డ్ ఏంఐజిలో రాజశేఖరరెడ్డి(44) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే తలపై బండరాయితో మోది గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య రాత్రి జరిగి ఉంటుంది అని అనుమానిస్తున్నారు. హత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
