స్పెషల్ ఫోకస్

మోత మోగిన కాళేశ్వరం కరెంట్ బిల్లు….

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్ బిల్లు మోత మోగించింది. ప్రాజెక్టులో భాగమైన ఒక్క కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ కరెంటు బిల్లు రూ.20.64 కోట్లకు చేరింది. దీంట్లో పాత బకాయిలు రూ.8 కోట్ల వరకు ఉన్నట్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా జూన్ 21న సీఎం కేసీఆర్ మేడిగడ్డ సమీపంలోని కన్నెపల్లి పంప్​హౌస్‌‌‌‌‌‌‌‌లో మోటార్లను ఆన్ చేశారు. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావటంతో దీనికి సంబంధించిన కరెంటు బిల్లు ఎంత వచ్చిందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలా 23వ తేదీన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఇంజినీర్లు ఇక్కడ మీటర్ రీడింగ్ తీస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు 1.96 కోట్ల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు తాజా రీడింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిసింది. తెలంగాణ ఈఆర్‌‌‌‌‌‌‌‌సీ నిర్దేశించిన మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు వాడుకునే కరెంట్‌‌‌‌‌‌‌‌కు ఒక్కో యూనిట్‌‌‌‌‌‌‌‌కు ఆరు రూపాయల చొప్పున బిల్లు లెక్కగట్టారు. దీంతో ఈ నెలలో కన్నెపల్లి కరెంటు బిల్లు రూ.12.64 కోట్లు అయ్యింది. అంతకు ముందు జూన్​ 24 వరకు ఈ పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ వద్ద టెస్టింగ్, డ్రై రన్​, వెట్ రన్‌‌‌‌‌‌‌‌కు వాడిన కరెంట్ బిల్లు రూ.8 కోట్ల బకాయి ఉండగా మొత్తం 20.64 కోట్లకు చేరుకుంది. 2018 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఒక్కో మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ 40 మెగావాట్లు. ప్రస్తుతం ఇక్కడ ఆరు పంప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు పూర్తి స్థాయిలో వాడితే ఈ బిల్లు అయిదు రెట్లకు పెరుగుతుందని అంచనా.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

10 Comments

  1. YourDoll JP 長く続くパートナーとして性交人形を持っている男は、ダッチワイフは人々にとって大丈夫ですか?ダッチワイフのセキュリティのヒント6ダッチワイフを購入する際に提起する通常の問い合わせダッチワイフを購入する際にトリックを避けるためのヒント

  2. Welcome to our RDP Full Admin. Get Cheap rdp with admin access, admin rdp, Full rdp admin, cheap rdp, rdp admin access, Cheap Admin RDP, buy admin rdp, buy rdp admin, buy cheap rdp, dedicated rdp, buy rdp with admin access to help you understand how it can benefit you and your online ventures.

  3. Unlock Ultimate Control with RDP Full Admin. Get Cheap rdp with admin access, admin rdp, Full rdp admin, cheap rdp, rdp admin access, Cheap Admin RDP, buy admin rdp, buy rdp admin, buy cheap rdp, dedicated rdp, buy rdp with admin access to help you understand how it can benefit you and your online ventures.

  4. Unveiling the Ultimate Guide to Admin RDP, Boost Your Control with Cheap rdp with admin access, admin rdp, Full rdp admin, cheap rdp, rdp admin access, Cheap Admin RDP, buy admin rdp, buy rdp admin, buy cheap rdp, dedicated rdp, buy rdp with admin access to help you understand how it can benefit you and your online ventures.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.