హైదరాబాద్ నిఘా

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీశైలం పుణ్య క్షేత్రంలో వసతి గది నిర్మాణం

హైదరాబాద్, నిఘా24 : హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో నూతన వసతి గదిని నిర్మించారు. శేరిలింగంపల్లికి చెందిన హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం కొండపై గల గణేశ్ సదన్ లో నూతన వసతి గదిని నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన వసతి గదికి శుక్రవారం హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ దంపతులు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీశైల పుణ్యక్షేత్రంలో వసతి గది నిర్మాణం చేపట్టడం తన అదృష్టమని అన్నారు. శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆశీస్సులతో వసతి గది నిర్మాణం చేపట్టే అవకాశం హోప్ ఫౌండేషన్ కు దక్కిందన్నారు. శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైల మహక్షేత్రంలో వసతి కోసం తమ ఫౌండేషన్ ను సంప్రదించవచ్చని కొండా విజయ్ తెలిపారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

7 Comments

  1. g2g565 ทดสอบเล่นฟรี ท่านสามารถ เข้าทดสอบเล่น สล็อตเหมือนจริง รูปแบบใหม่ 3D ที่น่าตื่นเต้น ตื่นเต้น pg slot รื้นเริง เพลิดเพลินเจริญใจ ตลอดระยะเวลา ที่ดินเว็บไซต์ของพวกเรา

  2. PG Mummy168พร้อมแจกให้กับผู้เล่น โดยเข้าเล่นเกมสล็อตผ่านมือถือง่าย ๆ เล่นเกมสล็อตยอดนิยมได้ทุกเกม PG SLOT รับโบนัสและโปรโมชั่นไม่อั้น เล่นเกมสล็อตออนไลน์เล่นง่ายแตกเร็ว

  3. kinggame365 เว็บไซต์ชั้นแนวหน้าระดับนานาชาติเล่นคาสิโนเว็บไซต์ตรงครบวงจร pg slot คืนยอดเสียได้ไม่ยั้ง เว็บไซต์ศูนย์รวมแฟนสำหรับเพื่อการเล่นเกมพนันออนไลน์จำต้องรู้จัก

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.