
శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్-20 రెవెన్యూ విభాగంలో పలువురు అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. ఈ మేరకు సర్కిల్-20 డిప్యూటీ కమిషనర్ వెంకన్న ఉత్తర్వులు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, టాక్స్ ఇనిస్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, అసిస్టెంట్ బిల్ కలెక్టర్లకు స్థాన చలనం కల్పించారు. టిఐలు సంజయ్, శ్రావణ్ కుమార్ రెడ్డి, విశ్వపతి, బిల్ కలెక్టర్ నరేందర్, ఏబిసిలు స్వరూప్, శాంతికుమార్,రాజమల్లయ్య, విద్యా సాగర్, రాజులను వారు పనిచేస్తున్న డాకెట్ నుంచి మరో డాకెట్ కు బదిలీ చేశారు.
Your Learning Journey Begins with Roots Edu APK: Unleash the Power of Expert Teachers and Modern Technology for Success!
美 少女 ラブドール ダッチワイフを購入する際に気付く4つのことMahtekProcessingPlantsのビデオ訪問2016166cm賢明な男性用のホットディール人形アジアのリーズナブルなシリコンセックス人形はどうですか