
శేరిలింగంపల్లి: గణేష్ కేసరి 31వ ఛాంపియన్ షిప్ లో గధ టైటిల్ సాధించిన ననకరాంగూడకు చెందిన క్రీడాకారుడు నింబ శివసింగ్ ను సోమవారం గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘనంగా సన్మానించారు. డివిజన్ క్రీడాకారుడు భారీ ఛాంపియన్ షిప్ లో పతాకం సాధించడం అభినందనియమని అన్నారు. క్రీడాకారులకు తన సహకారం ఉంటుందన్నారు.
7 Comments