శేరిలింగంపల్లి నిఘా

ఖాజాగూడలో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం

శేరిలింగంపల్లి, నిఘా24: గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం డివిజన్ పరిధిలోని ఖాజాగూడ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రానున్న నెల రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాజీ అధ్యక్షుడు చెన్నంరాజు, సీనియర్ నాయకులు గణేష్ ముదిరాజ్, శ్రీను పటేల్, విజయ్ భాస్కర్ రెడ్డి, వార్డ్ సభ్యులు రాగం జంగయ్య యాదవ్, సతీష్ ముదిరాజ్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజు ముదిరాజ్, రాచులూరి జగదీశ్, ఆకుల యాదగిరి, నాయకులు సత్యనారాయణ, నారాయణ, రమేష్ గౌడ్, గోవింద్, జగదీశ్, రమేశ్వరమ్మ, భిక్షపతి, రాజేందర్, ఫయాజ్, అనిల్ దేవరకొండ, మహేందర్, విష్ణు, చంద్ర శేఖర్, మేకల అశోక్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, రాణి, విజయలక్ష్మి, సలావుద్దీన్, ఖాదర్ ఖాన్, నాగేష్, మధు, గోవింద్, బాలమణి, మాధవి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

18 Comments

  1. Our brand-new website, which is dedicated to the SCOTTIES TOURNAMENT OF HEARTS, just launched reccently. You’ll find everything you need to remain up to date with the competition, from team profiles to match highlights. Don’t forget to tell your devoted friends about the website, and be sure to check back frequently for interesting updates, interviews, and other content.

  2. Escorts in Lahore are professional services offered to customers seeking companionship, entertainment and stimulating conversation. Escort services have been around for centuries in Pakistan, but they were traditionally associated with the upper echelons of society. In recent years, however, escort agencies in Lahore have become more accessible and affordable for people from all walks of life.

  3. Selamat datang di indoline, sebuah platform edukasi yang berfokus pada ragam topik menarik, seperti game, fashion, travel, movie rilis, dan kesehatan. Kami dengan bangga menyajikan konten informatif dan menghibur guna memenuhi kebutuhan pengetahuan serta hiburan Anda.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.