హైదరాబాద్ నిఘా

బిఆర్ఎస్ లో చేరిన గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్యదర్శి విజయ్ కుమార్

*ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన : గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా*

హైదరాబాద్, నిఘా 24 : గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్యదర్శి విజయ్ కుమార్ గురువారం బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన విజయ్ కుమార్ ను శేరిలింగంపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ కంచర్ల చంద్ర శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ కుమార్ తో పాటు ఎస్.వినయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఆదర్శవంతంగా కొనసాగుతుందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఎన్నో రాష్ట్రాలు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై నేడు ఎంతోమంది ఇతర పార్టీల నాయకులు బిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వార్డు సభ్యులు దారుగుపల్లి నరేష్, సీనియర్ నాయకులు శామ్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

4 Comments

  1. Lahore Call Girls or Escorts Service is an agency that provides companionship and other services for clients. It has been said to be the best in Pakistan, with its huge selection of attractive and beautiful girls from all over the country. They offer a wide range of services ranging from intimate encounters to dinner dates and night outs. Whether you are looking for a one-time experience or something more serious, Lahore Escorts Service can provide it at your convenience. Their staff is friendly, professional and discreet so you can feel safe when you book their services. They also prioritize safety and privacy for all of their customers which makes them reliable and trustworthy.

  2. Top of the line Escorts in Lahore offer a tip top support custom-made towards well off people looking for modern organization with practically no surprises. Top of the line escort organizations frequently work at a worldwide scale with networks spreading over different nations all over the planet which makes it simple for them to find reasonable colleagues regardless of where you might travel as well.

  3. Nice update! 👏 Adding a fresh perspective: How about highlighting Gandhi’s timeless principles in today’s context? 🌟 #EngagingPost #NewPerspective – fish shop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.