
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గౌలిదొడ్డి, కేషవనగర్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీకి ఓటు వేసి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీ వేలకోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాజీ అధ్యక్షుడు చెన్నంరాజ, గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, వార్డు సభ్యులు రాగం జంగయ్య యాదవ్, సతీష్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజు ముదిరాజ్, జగదీశ్, సీనియర్ నాయకులు నారాయణ, రమేష్ గౌడ్, అనిల్, సత్యనారాయణ, గోవింద్, పరమేష్, సతీష్, చందన్, జగదీశ్, శామ్లెట్ శ్రీనివాస్, భికపతి, దేవరకొండ అనిల్, విష్ణు, రాజేందర్, మదు, తహర్, బురాన్, నాగేష్, మహాదేవప్ప, శ్యామ్, గోవింద్, హనుమంతు, రామేశ్వరమ్మ, తిరుమల్లేష్, అజయ్ గౌడ్, బాబు, సుధాకర్, శ్రీను, దయాకర్, కల్పన, బాలమణి, సుగుణ, యశోద, నీరజ, పద్మ, మాధవి, రేణుక, రాజేశ్వరి, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
Fenomenbet giriş bölümüne tıklayın. Canlı olarak verilen spor, casino ve slot oyunlarıyla eğlenceli ve kazançlı anlar yaşayın.
Dear immortals, I need some wow gold inspiration to create.