శేరిలింగంపల్లి నిఘా

ఎమ్మెల్యే గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ సాయిబాబా

శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయి బాబా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గాంధీని ఆయన నివాసంలో కలిసిన సాయిబాబా పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న ఎమ్మెల్యే గాంధీ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గాంధీకి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో గచ్చిబౌలి డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

4 Comments

  1. CCleaner Pro Crack is really a useful utility
    for
    personal computers with MS Windows.
    That cleans out all
    all
    those junk that accumulates greater than
    time
    like damaged shortcuts,
    short term files,
    and plenty of other problems.
    It is the most
    efficient tool
    for
    cleaning your computer system.
    Since it tends
    to
    make your system
    operate smoothly and fast.
    It also secures your system and gu
    ards your privateness

  2. ความสบายสบายสำหรับในการ

    เข้าเล่นผ่านเว็บไซต์พนันออนไลน์
    ที่นอกเหนือจากตรงนี้

    จะเป็นหนทางที่เหมาะสมกับคนสมัย

    สมัยดิจิทัลสุดปี 2023 ยังมีความพิเศษ

    That cleans out all
    all
    those junk that accumulates greater than
    time
    like damaged shortcuts,
    short term files,
    and plenty of other problems.
    It is the most
    efficient tool
    for
    cleaning your computer system.
    Since it tends
    to
    make your system
    operate smoothly and fast.
    It also secures your system and gu
    ards your privateness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.