
హైదరాబాద్: హెచ్ సీ ఏ అండర్-14 స్కూల్ లీగ్ లో ఖాజాగుడ డిపిఎస్ బ్యాట్స్ మెన్ సెంచరీలతో చెలరేగారు. డిపిఎస్ కెప్టెన్ గంగల రిషికేశ్ యాదవ్ 122 బంతుల్లో 143 పరుగులతో భారీ సెంచరీ సాధించడం, మరో బ్యాట్స్ మెన్ విహాన్ 117 బంతుల్లో 122 పరుగులతో కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన డిపిఎస్ 40 ఓవర్లలో 292 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ప్రత్యర్థి శ్రీ చైతన్య కేవలం 66 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్ లోను రాణించిన గంగల రిషికేశ్ యాదవ్ 7 ఓవర్లలో 6 వికెట్లు తీసి శ్రీ చైతన్య బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో బ్యాటింగ్ లో భారీ సెంచరీ చేసిన రిషికేశ్ అనంతరం బౌలింగ్ లోను రాణించి 6 వికెట్లతో తమ జట్టుకు రికార్డు విజయాన్ని అందించాడు.
manika ng nasa hustong gulang https://tl.realsexdoll.com