
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కేవలం 3 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1085 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 471 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం మరో 40 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 585 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు అవుతుండడంతో పాటు జీరో ఆక్టివ్ కేసుల జిల్లాలు సైతం పెరుగుతున్నాయి. కాగా ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. సోమవారం నమోదైన 3 కేసులు సైతం గ్రేటర్ లొనే ఉన్నాయి. ఇప్పటి వరకు 29 మంది మహమ్మారి కారణంగా మృతిచెందారు.
ラブドール 爆乳 If you have a clear understanding of the above points, you will agree with the fact that buying a SEDOLL is very beneficial. In addition to the physical benefits of a SEDOLL