శేరిలింగంపల్లి నిఘా

రాయదుర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

శేరిలింగంపల్లి, నిఘా 24: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అరేకపూడి గాంధీని గెలిపించాలని కోరుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో బిఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గచ్చిబౌలి వార్డు కమిటీ సభ్యుడు దారుగుపల్లి నరేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కార్యకర్తలు కాలనీలు, బస్తీల్లో ప్రచారం చేశారు. గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, శేరిలింగంపల్లి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా అరేకపూడి గాంధీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

Related Articles

6 Comments

  1. The website SMMCenter.org provides the option to Smm Panel for content creators aiming for the big time. They serve as the “Best SMM Panel for YouTube” and offer insightful advice on where to “Buy YouTube Views 1 Million in India.” Don’t pass up this opportunity to give your YouTube channel a boost.

  2. Love the energy in Gopanpally! 💥 How about exploring innovative grassroots initiatives to enhance local engagement? 🌱 Let’s chat more on this! – fish shop

  3. Gracias por otro gran post. ¿Dónde más podría alguien obtener esa información escrita de manera tan perfecta? Esto es realmente interesante, eres un blogger muy hábil. Me uní a tu feed y espero con ansias más de tus excelentes publicaciones. ¡Además, he compartido tu sitio en mis redes sociales!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.