
శేరిలింగంపల్లి: స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు చింతకింది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ఫూర్తి ఫౌండేషన్ చలివేంద్రాన్ని కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై ప్రారంభించారు. రవీందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు.