
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకే రోజు ఇద్దరు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుండి 3,500 లంచం తీసుకుంటూ మియపూర్ ట్రాన్స్ కో ఏడీఈ రమేష్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు సివరేజి బోర్డు సూపరెండెంట్ సైతం లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు పట్టుబడ్డాడు.
గోశామహల్ డివిజన్ పరిధిలోని సేవరేజ్ బోర్డు విధుల నిర్వహణ కు 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సూపరెండేంట్ మహ్మద్ హమీద్.
9 Comments