
హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం.
మహిళను హత్య చేసి డెడ్ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు.