
హైదరాబాద్: నారాయణగూడ లో భారీగా నగదును పట్టుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎనిమిది కోట్ల రూపాయల నగదు ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒక జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినట్లు తెలిపిన నిర్వాహకుడు.