
శేరిలింగంపల్లి : ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గురువారం నానక్ రామ్ గూడాలో పర్యటించారు. బస్తీలో పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
YourDoll株式会社 裁判所は、ダッチワイフの深遠な品質についての議論を開始しました