
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా బుధవారం గోపన్ పల్లిలో పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించి వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. కార్పొరేటర్ తో పాటు అధికారులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.
jk lol dolls