
శేరిలింగంపల్లి : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జయభారత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ANCIENT ఆర్గానిక్ స్టోర్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జానకి రామరాజులు ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మారిన రోజు వారి జీవనశైలిలో భాగంగా ఆర్గానిక్ వస్తువులు ఎంతో మేలని, ఆర్గానిక్ ఫుడ్స్ వాడడం వలన మనిషి జీవన ప్రమాణాలు, ఆరోగ్యనికి ఎంతగానో దోహద పడుతాయని తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Gaming is more than a hobby; its a lifestyle. Embrace the gaming in you with Lucky Cola