
హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఆవును ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలోని
గండిమైసమ్మ నుండి బాచుపల్లి వైపు ఇద్దరు యువకులు తమ యొక్క FZ మోటార్ సైకిల్ మీద వస్తుండగా బాచుపల్లి విఎన్‌ఆర్ కాలేజీ దగ్గర అతివేగంగా ఒక ఆవును డీ కొట్టి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

2 Comments